Thalapathy Vijay: దళపతి విజయ్ టైటిల్స్ విషయంలో ఆ మ్యాజిక్ గమనించారా..?

Thalapathy Vijay: విజయ్‌కు (Thalapathy Vijay) ఇప్పుడు తెలుగులోనూ అదిరిపోయే ఫాలోయింగ్ వచ్చింది. ఇక్కడ కూడా ఈయన సినిమాలకు మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే టైటిల్స్ కూడా అన్ని ఇండస్ట్రీల ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని పెడుతున్నారు. ఒక్కో భాషకు ఒక్కో టైటిల్ కాకుండా అందరికీ ఒకటేలా యూనివర్సల్ టైటిల్స్ కోసం చూస్తున్నాడు విజయ్.