Home » photogallery » movies » FROM ANU AGARWAL TO MAMTA KULKARNI THESE ACTORS TAKEN SANYASAM BY QUITTING MOVIES PK

సినిమాలు వదిలేసి సన్యాసం తీసుకున్న ప్రముఖులు వీళ్ళే..

సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లే ప్రముఖులు ఉంటారు కానీ సన్యాసంలోకి కూడా వెళ్తారా..? అసలు అలా వెళ్లే వాళ్లున్నారా అనుకుంటున్నారు కదా..! ఉన్నారు.. కొందరు సినీ ప్రముఖులు సినిమాల నుంచి గుడ్ బై చెప్పేసి నేరుగా సన్యాసం తీసుకున్నారు.