Bigg Boss 5 Telugu Week 4 Nominations: 4వ వారం నామినేషన్స్‌లో 8 మంది.. వీక్ కంటెస్టెంట్స్ ఎవరు.. స్ట్రాంగ్ ఎవరు..?

Bigg Boss 5 Telugu Week 4 Nominations: బిగ్ బాస్ 5 తెలుగు మొదలై అప్పుడే మూడు వారాలు (Bigg Boss 5 Telugu Week 4 Nominations) అయిపోయింది. అందులో ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. విచిత్రంగా మూడు వారాలు కూడా అమ్మాయిలే బయటికి వెళ్లడం గమనార్హం.