Home » photogallery » movies »

FROM ALLU ARJUN WIFE SNEHA REDDY TO MAHESH BABU WIFE NAMRATA THESE ARE THE WIVES OF STAR HEROES HAD MILLIONS OF FOLLOWERS PK

Tollywood heroes wives: ఆడవాళ్లు మీకు జోహార్లు.. సోషల్ మీడియాలో రప్ఫాడిస్తున్న హీరోల భార్యలు..

Tollywood heroes wives: టాలీవుడ్‌లో ఇప్పుడు హీరోలకు ఎంత పాపులారిటీ ఉందో.. కొందరు హీరోల భార్యలకు కూడా అంతే గుర్తింపు ఉంది. వాళ్లు కూడా సోషల్ మీడియాలో దుమ్ము దులిపేస్తున్నారు. పేరుకు వాళ్లు హీరోల భార్యలు.. కానీ హౌజ్ వైఫ్‌లుగా మాత్రమే వాళ్లు ఉండట్లేదు.