Movie Titles: ‘అన్నవరం’ నుంచి ‘బద్రీనాథ్’ వరకు.. ఊరి పేర్లే టైటిల్స్‌గా వచ్చిన 20 సినిమాలు ఇవే..

ఈ రోజుల్లో సినిమాలకు టైటిల్ పెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఏ మాత్రం తేడా జరిగినా విమర్శలు తప్పవు. అయితే కొన్నిసార్లు సినిమాలకు ఊరి పేర్లు టైటిల్స్ అవుతున్నాయి. ఇది ఇప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ కాదు. ఎన్నో ఏళ్లుగా దర్శకులు అలా ఫిక్స్ అయిపోతున్నారు.