Home » photogallery » movies » FROM AKSHAY KUMAR WIFE TWINKLE KHANNA TO AYUSHMANN KHURRANA THESE BOLLYWOOD CELEBS WERE GOOD AUTHORS ALSO PK

Bollywood Authors: ఈ 8 మంది బాలీవుడ్ ప్రముఖులు మంచి రైటర్స్ కూడా..

Bollywood Authors: బాలీవుడ్‌లో కొందరు సినీ ప్రముఖులకు మంచి రచనా జ్ఞానం కూడా ఉంది. తమ జీవితాలను పుస్తకాల రూపంలో వాళ్లు రాసుకొచ్చారు.. మరికొందరు అద్భుతమైన బుక్స్ రాసారు. అలా బాలీవుడ్‌లో 8 మంది ప్రముఖులు రాసిన బుక్స్ సోషల్ మీడియాలో ప్రాచూర్యం పొందాయి. అందులో ట్వింకిల్ ఖన్నా, ఆయుష్మాన్ ఖురానా, సోహా అలీ ఖాన్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు.