Home » photogallery » movies »

FROM AA AMMAYI GURINCHI MEEKU CHEPPALI TO MAHESH BABU SARKARU VAARI PAATA THESE ARE THE INTERESTING TOLLYWOOD TITLES PK

Interesting Tollywood Titles: ఈ టైటిల్స్ గురించి మీకు చెప్పాలి.. ఎంత చిత్రంగా ఉన్నాయో గమనించండి..!

Interesting Tollywood Titles: ఈ రోజుల్లో ఓ సినిమాకు బాగా హైప్ రావాలంటే ముందుగా హెల్ప్ అయ్యేది టైటిల్. అదిరిపోయే టైటిల్ కానీ పెట్టారంటే చాలు.. సినిమా గురించి ఆటోమేటిక్‌గా ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అలాంటి ఆసక్తికరమైన టైటిల్స్ కొన్ని సినిమాలకు ఖరారు చేసారు దర్శక నిర్మాతలు.