Bigg Boss 5 Telugu love track: బిగ్ బాస్ 5 తెలుగులో అప్పుడే మొదలైన లవ్ ట్రాక్.. ఎవరి మధ్య తెలుసా..?

Bigg Boss 5 Telugu love track: బిగ్ బాస్ సీజన్ (Bigg Boss 5 Telugu love track) మొదలైందంటే అందులో ప్రేమకథలు కూడా మొదలవుతుంటాయి. ప్రతీ సీజన్‌లోనూ అదే జరుగుతుంది. రెండో సీజన్‌లో సామ్రాట్, తేజస్వి (Samrat Reddy Tejaswi).. మూడో సీజన్ పున్ను, రాహుల్ సిప్లిగంజ్ (Punarnavi Rahul Sipligunj).. నాలుగో సీజన్‌లో అఖిల్, మోనాల్ (Akhil Monal) జంట ఉన్నారు. సీజన్ 5 కూడా దీనికి మినహాయింపు కాదు.