National Awards : తెలుగు సినిమాలకు నాలుగు జాతీయ అవార్డులు.. ఏయే సినిమాలకు అంటే..

National Awards : ఈరోజు చలనచిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు జాతీయ అవార్డులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేశారు.