Home » photogallery » movies »

FOR THE FIRST TIME IN HIS CAREER PAN INDIAN STAR PRABHAS IS GOING TO BE ACT AS POLICE OFFICER PK

Prabhas as Police Officer: ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్.. కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఖాకీ చొక్కా..

Prabhas as Police Officer: ‘బాహుబలి’ (Bahubali) సినిమా తర్వాత ప్రభాస్ (Prabhas as Police Officer) రేంజ్ మారిపోయింది. మామూలు సినిమాలు చేయడమే మరిచిపోయాడు ప్రభాస్. పైగా దర్శక నిర్మాతలు కూడా ఈయనతో రెగ్యులర్ రొటీన్ సినిమాలు చేయడం మానేసి.. పూర్తిగా పాన్ ఇండియన్ సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.