Home » photogallery » movies » FLASHBACK2018 TOP5 EARNING FILMS OF 2018 IN BOLLYWOOD

#FlashBack2018:2018లో టాప్ 5 కలెక్షన్స్ సాధించిన బాలీవుడ్ సినిమాలు

2018కి వీడుకోలు పలికే సమయం ఆసన్నమైంది. ఈ యేడాది బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపెట్టాయి. మరికొన్ని ప్రేక్షకుల పల్స్‌ను పట్టుకోవడంలో విఫలమయ్యాయి. అందులో కొన్ని చిత్రాలు మాత్రం భారీ అంచనాలతో వచ్చి అదే రకంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసాయి. మొత్తంగా బీటౌన్‌లో ఎవరు ఎలా పర్ఫామ్ చేసారు. ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది. మీరు కూడా ఒక లుక్కేండి.