హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

#FlashBack2018:డబ్బింగ్‌లో ఎవరు సత్తా చూపెట్టారు

#FlashBack2018:డబ్బింగ్‌లో ఎవరు సత్తా చూపెట్టారు

ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలు తెలుగు స్ట్రెయిట్ చిత్రాలకు పోటీ ఇచ్చేవి. ఒక్కోసారి డబ్బింగ్ సినిమాల తాకిడికి భయపడి స్ట్రెయిట్ సినిమాలు వాయిదా పడ్డ సందర్భాలున్నాయి. అదంత గతం..ప్రస్తుతం తెలుగులో డబ్బింగ్ సినిమాలు ఒకప్పటిలా మెరుపులు మెరిపించడం లేదు. ఇక 2018లో బాక్సాఫీస్ దగ్గర విడుదలైన డబ్బింగ్ సినిమాల్లో ఎక్కువ శాతం బాక్సాఫీస్ దగ్గర చతికిల బడ్డాయి. ఏవో ఒకటి రెండు సినిమాలు మాత్రం పెట్టిన పెట్టుబడిని నిర్మాతలకు వెనక్కి తిరిగి తీసుకొచ్చింది. ఇంతకీ 2018లో మొత్తంగా ఎవరు డబ్బింగ్‌తో దడ దడ లాడించారో ఓ లుక్కేద్దాం.

Top Stories