Home » photogallery » movies »

FIRE BREAKS OUT AT THE SALMAN KHAN BIGG BOSS 15 SETS IN MUMBAI AND NO DAMAGE DONE PK

Bigg Boss fire accident: బిగ్ బాస్ సెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు..

Bigg Boss fire accident: ఇండియాలో బిగ్ బాస్ షో (Bigg Boss fire accident) కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు బిగ్ బాస్ షో చూస్తారు. కొందరికి ఈ షో కాన్సెప్ట్ నచ్చకపోయినా కూడా.. మెజారిటీ మాత్రం ఈ రియాలిటీ షోకు అడిక్ట్ అయిపోయారు.