హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌లుగా హీరోలు.. ఆ నేఫథ్యంలో వచ్చిన సినిమాలు..

ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌లుగా హీరోలు.. ఆ నేఫథ్యంలో వచ్చిన సినిమాలు..

దిశ ఎన్‌‌కౌంటర్ విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దిశ హత్యాచారం జరిగి 10 రోజులు గడవకముందే సిపి సజ్జనార్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈయనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇక ఈ ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రపంచం కూడా హర్షం వ్యక్తం చేసింది. దిశకు సరైన న్యాయం జరిగిందని.. చనిపోయిన పది రోజులకు ఆమె ఆత్మకు శాంతి జరిగిందంటున్నారంతా. ఈ సందర్భంగా దిశ ఎన్‌కౌంటర్ గుర్తు చేస్తూ.. మన ఇండస్ట్రీలో హీరోలు ఎన్‌కౌంటర్ స్పెషలిస్టులుగా నటించారు. మరి వాళ్లెవరో చూద్దాం..

  • |

Top Stories