తెలుగులోనే కాదు.. మొత్తం సౌత్ ఇండియాలో ఇప్పుడు మెస్మరైజింగ్ వాయిస్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా సిధ్ శ్రీరామ్. ఈయన గీత గోవిందంలో పాడిన ఇంకేం ఇంకేం కావాలి పాటకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే పాటకు ఇప్పుడు ఫిల్మ్ ఫేర్ గెలుచుకున్నాడు సిధ్ శ్రీరామ్.