Home » photogallery » movies »

FILM WRITER PARUCHURI GOPALA KRISHNA COMMENTS ON VENKATESH ROLE IN F3 MOVIE GOES VIRAL SR

Venkatesh : వెంకటేష్ క్యారెక్టర్‌పై పరుచూరి గోపాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. అలా చేయకుండా ఉండాల్సింది....

Venkatesh : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌‌లు హీరోలుగా నటించిన క్రేజీ మల్టీ స్టార్రర్ “ఎఫ్ 3”. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఎఫ్ 2కి సీక్వెల్‌‌గా వచ్చి అకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. మే 27న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.