Film Industry Corona: కళ్యాణ్ దేవ్ నుంచి పవన్ కళ్యాణ్ వరకు కరోనా బారిన పడ్డ సినీ సెలబ్రిటీలు వీళ్లే..

Film Industry Corona: మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మెగా ఫ్యామిలీకి చెందిన చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ కరోనా బారిన పడ్డారు. (Twitter/Photo)