హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Film Industry Corona: పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్.. బుట్టబొమ్మ కంటే ముందు కరోనా బారిన పడిన సినీ ప్రముఖులు వీళ్లే..

Film Industry Corona: పూజా హెగ్డేకు కరోనా పాజిటివ్.. బుట్టబొమ్మ కంటే ముందు కరోనా బారిన పడిన సినీ ప్రముఖులు వీళ్లే..

Film Industry Corona - Pooja Hegde Covid - 19 | మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా బుట్ట బొమ్మ ఫేమ్ పూజా హెగ్డే కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని పూజా.. స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో తెలియజేసింది.

Top Stories