Film Industry Corona: దీపికా పదుకొణే సహా ఫ్యామిలి మెంబర్స్‌కు కరోనా పాజిటివ్.. పద్మావతి కంటే ముందు కోవిడ్ బారిన పడి కోలుకున్న సినీ ప్రముఖులు..

Film Industry Corona - Deepiak Padukone Covid - 19 Positive| మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకొణే కరోనా బారిన పడింది. అంతేకాదు వాళ్ల అమ్మా నాన్న చెల్లెలుకు కోవిడ్ పాజిటివ్ అని తెేలింది. దీంతో దీపికా అభిమానులు ఆందోళన చెందుతున్నారు.