హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Film Industry Corona: అల్లు అర్జున్‌కు కోవిడ్ పాజిటివ్.. బన్ని కంటే ముందు కరోనా బారిన పడిన సినీ ప్రముఖులు వీళ్లే..

Film Industry Corona: అల్లు అర్జున్‌కు కోవిడ్ పాజిటివ్.. బన్ని కంటే ముందు కరోనా బారిన పడిన సినీ ప్రముఖులు వీళ్లే..

Film Industry Corona - Allu Arjun  Covid - 19 | ప్రస్తుతం మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేసారు. మొత్తంగా కరోనా బారిన పడి కోలుకున్న సినీ ప్రముఖులు ఇంకెవరున్నారంటే..

Top Stories