Film Industry Corona: ఆలియా, బప్పీ లహరి,ఆమీర్ ఖాన్, పరేష్ రావల్ సహా కోవిడ్ బారిన పడ్డ సినీ సెలబ్రిటీలు..

Film Industry Corona Aamir Khan | భారత దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  మ‌ళ్లీ పెరుగుతుంది. గ‌త వారం రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్‌తో పాటు మాధవన్, పరేష్ రావల్, సినీ సంగీత దర్శకుడు బప్పీ లహరి కరోనా బారిన పడ్డారు. తాజాగా ఆలియా భట్ తనకు కరోనా సోకిన విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మొత్తంగా కరోనా బారిన పడ్డ సినీ సెలబ్రిటీల విషయానికొస్తే..