హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood Brothers: నందమూరి టూ మెగా బ్రదర్స్ వయా అక్కినేని.. సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అన్నదమ్ములు..

Tollywood Brothers: నందమూరి టూ మెగా బ్రదర్స్ వయా అక్కినేని.. సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అన్నదమ్ములు..

Tollywood Blood Brothers | తెలుగు సినిమా చరిత్రలో అన్నదమ్ములైన హీరోలు చాలా మందే ఉన్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మొదుల పెడితే.. మెగా ఫ్యామిలీ వరకు అందరి ఇంట్లోను ఇద్దురు ముగ్గురు హీరోలున్నారు. టాలీవుడ్‌లో కొంత మంది హీరోలుగా రాణిస్తే.. మరికొందరు నిర్మాతలుగా రాణించారు. అలా టాలీవుడ్‌లోనే కాకుండా మిగతా సినీ ఇండస్ట్రీలో అలరించిన అన్నదమ్ములెవరున్నారో ఓ లుక్కేయండి..

Top Stories