హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Film Industry Based Movies : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సహా సినీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీస్ ఇవే..

Film Industry Based Movies : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సహా సినీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీస్ ఇవే..

Film Industry Based Movies : సినీ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్, యాక్షన్, ఫిక్షన్ అన్నట్టు కాదేది అనర్హం అన్నట్టు ప్రతి ఒక్క నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూనే ఉన్నారు. ఇక సినిమాల్లో సినీ నేపథ్యం కూడా ఒదిలిపెట్టలేదు. సినీ నేపథ్యంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు చిత్రాలు తెరకెక్కాయి. తాజాగా ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు, కృతి శెట్టి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీ కూడా సినీ నేపథ్యంలో తెరకెక్కిందే. మొత్తంగా సినీ ఇండస్ట్రలో మూవీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల విషయానికొస్తే..

Top Stories