Shankar Daughter Marriage Pics: తమిళ అగ్ర దర్శకుడు శంకర్(Shankar) తన పెద్ద కూతురి వివాహాన్ని ఘనంగా జరిపారు. శంకర్ తన పెద్ద కూతురు ఐశ్వర్యని క్రికెటర్ రోహిత్ దామోదరన్కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్య మంత్రి స్టాలిన్ హాజరైయారు. నూతన వధువు వరుడిని దీవించారు. దీనికి సంబందించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.