కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందిన ఈ గాడ్ ఫాదర్ సినిమాలో నయనతార, సల్మాన్ ఖాన్ లాంటి భారీ తారాగణం భాగమయ్యారు. విడుదలకు ముందు వదిలిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. అంచనాలకు తగ్గట్టుగా రెస్పాన్స్ అందుకున్నాడు ఈ గాడ్ ఫాదర్.