హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Film Celebrities Who Married Twice: సింగర్ సునీత, దిల్ రాజు, విష్ణు విశాల్ సహా రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..

Film Celebrities Who Married Twice: సింగర్ సునీత, దిల్ రాజు, విష్ణు విశాల్ సహా రెండో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు..

Film Industry Second Marriages | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. రీసెంట్‌గా విష్ణు విశాల్, గుత్త జ్వాలాను పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికి ఇది రెండో వివాహాం. అంతకు ముందు ప్రముఖ నేపథ్య గాయని సునీత, దిల్ రాజు సహా చాలా మంది రెండో పెళ్లి చేసుకున్నారు. దీంతోొ మరోసారి రెండో వివాహాం అనేది హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా సినీ ఇండస్ట్రీలో రెండో పెళ్లి, మూడో మ్యారేజ్ చేసుకున్న సెలబ్రిటీలు ఎవరెరున్నారంటే..