రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న సినీ ప్రముఖులు..

సినిమాలు, రాజకీయాలకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. అక్కడి వాళ్లు ఇక్కడ.. ఇక్కడి వాళ్లు అక్కడ రావడం అనేది ఎప్పట్నుంచో జరుగుతున్న పనే. ముఖ్యంగా సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం పెద్ద విశేషం కాదు. ఈ ఎన్నికల్లో దక్షిణాదిన ప్రకాష్ రాజ్,పవన్ కళ్యాణ్ నుంచి ఉత్తరాదిన సన్ని డియోల్,ఊర్మిళా వంటి పలువురు సినీ ప్రముఖులు ఈ ఎన్నికల్లో రాజకీయాల్లో ప్రవేశించి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.