Home » photogallery » movies »

FEW PICS FROM THE PAST FROM PRABHAS 20 LAUNCH POOJA CEREMONY MUHURTHAM WITH POOJA HEGDE RADHA KRISHNA MOVIE TA

ప్రభాస్, పూజా హెగ్డే సినిమాకు సంబంధించిన ముహూర్తం ఫోటోలు..

Prabhas 20 | ‘సాహో’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరిగింది. కానీ అప్పట్లో ఈ సినిమా మూహుర్తం అయిన తర్వాత దానికి సంబంధించిన ఫోటోలు ఏవి మీడియాకు రిలీజ్ చేయలేదు. ప్రస్తుతం కరోనా కారణంగా అన్ని సినిమాలతో పాటు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. తాజాగా అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు ఫోటోలను చిత్ర యూనిట్ మీడియాకు లీక్ చేసారు. ఈ సినిమాలో ప్రభాస్ చిలుక జ్యోతిష్కుడు పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు పూజా హెగ్డే పంతులమ్మ క్యారెక్టర్ చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు.

  • |