Fatima Sana Shaikh : ఎక్కడా తగ్గట్లేదుగా.. దంగల్ భామ ఫాతిమా సనా షేక్ అదిరే అందాలు..

Fatima Sana Shaikh : హైదరాబాద్‌లో పుట్టిన ఫాతిమా బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించి ఆ తర్వాత 2015లో నువ్వు నేను ఒకటవుదాం సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. (Photo Credit : Instagram)