Home » photogallery » movies »

FATHERS DAY SPECIAL NBK NANDAMURI BALAKRISHNA SPECIAL RELAATION SHIP WITH HIS FATHER NTR TA

FathersDaySpl: తండ్రి ఎన్టీఆర్‌తో బాలకృష్ణది గురు శిష్య సంబంధం..

Fathers day special | పిల్లల్ని నవమాసాలు మోసే కనేది తల్లి అయితే జీవితాంతం తన గుండెలపై మోసేవాడు తండ్రి అని అంటారు. అలా బాలకృష్ణ తన చిన్నప్పటి నుంచి తండ్రి అడుగు జాడల్లో సినిమాల్లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ తనయుడిగా రాణించాడు. ఇపుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఎన్టీఆర్, బాలకృష్ణ అనుబంధంపై న్యూస్ 18 స్పెషల్ ఫోకస్..