Home » photogallery » movies »

FATHERS DAY SPECIAL MEGA POWER STAR RAM CHARAN RELEATION SHIP WITH HIS FATHER CHIRANJEEVI TA

FathersDaySpl: తండ్రి చిరంజీవితో రామ్ చరణ్ అనుబంధం..

Fathers Day Special | మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చిరుతగా తెరంగేట్రం చేసి తండ్రి తగ్గట్టే మగధీరగా నిలిచాడు. అందుకే మెగాభిమానుల గుండెల్లో నాయక్‌గా నిలిచాడు. రామ్ చరణ్ హీరోగా ఎంత ఎదిగినా.. ఇప్పటికీ తండ్రి చాటు బిడ్డగా ఉన్నాడు. అంతేకాదు తండ్రితో సినిమాలు చేసేంత స్తాయిలో ఎదిగాడు. టాలీవుడ్‌లో వీళ్లిద్దరిది ప్రత్యేక అనుబంధం.