హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Fathers Day : ఎన్టీఆర్, బాలయ్య నుంచి చిరు, చరణ్ వరకు టాలీవుడ్ తండ్రీ కొడుకుల అనుబంధం..

Fathers Day : ఎన్టీఆర్, బాలయ్య నుంచి చిరు, చరణ్ వరకు టాలీవుడ్ తండ్రీ కొడుకుల అనుబంధం..

FathersDaySpl | ఓ సినిమాలో కవి చెప్పినట్టు నాన్న నీ మనసే వెన్న. అమృతం కన్న అది ఎంతో మిన్న. తండ్రి పైకి కటువుగా కనిపించినా.. లో లోపల పిల్లలు బాగుకోరుకుంటారు.అందుకు ఎవరు అతీతులు కాదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలనాటి ఎన్టీఆర్, బాలకృష్ణ నుంచి ఇప్పటి చిరంజీవి, రామ్ చరణ్ వరకు తండ్రి బాటలోనే సినిమాల్లో అడుగుపెట్టి సత్తా చాటారు. మొత్తంగా తెలుగు ఇండస్ట్రీలో తండ్రీ కొడుకుల అనుబంధం పై స్పెషల్ ఫోకస్..

Top Stories