Home » photogallery » movies »

FATHERS DAY 2020 TEN CELEBRETIES WHO BECAME FATHER AFTER 40 YEARS OF AGE SK

Fathers Day: 40 ఏళ్ల వయసులో తండ్రైన సెలబ్రిటీలు వీళ్లే..

Fathers Day 2020: లేటు వయసులో తండ్రైన బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. షారూఖ్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు పలువురు సినీ తారలు 4 పదుల వయసులో తండ్రి అయ్యారు. ఆ జాబితా ఇక్కడ చూడండి