Home » photogallery » movies »

FARIA ABDULLAH JATHI RATNALU FAME HYDERABADI BEAUTY FARIA ABDULLAH BEAUTIFUL PICS TA

Faria Abdullah: అందాల హైదరాబాదీ జాతి రత్నాలు ఫేమ్ ‘ఫ‌రియ అబ్దుల్ల’ బ్యూటీఫుల్ పిక్స్..

Faria Abdullah: ఫరియా అబ్దుల్లా ఓ అందాల హైదరాబాదీ.. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో తెర‌కెక్కిన జాతి ర‌త్నాలు...లో హీరోయిన్‌గా నటించింది. ఫరియా అబ్దుల్లా యూట్యూబర్‌గా అందరికి పరిచయమే. ఇక ఈ భామ జాతిరత్నాలు సినిమాతో మరింత దగ్గరైంది.