Home » photogallery » movies »

FAN WAR BEGINS AGAIN IN TOLLYWOOD AND ALLU ARJUN FANS CALLED PRABHAS AS LOTTERY STAR AFTER THE BIG SUCCESS OF PUSHPA THE RAISE IN BOLLYWOOD PK

Prabhas Vs Allu Arjun: ప్రభాస్ లాటరీ స్టార్.. బన్నీ రియల్ స్టార్.. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్..

Prabhas Vs Allu Arjun: తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాన్ వార్ ఆగిపోయి చాలా కాలం అయిపోయింది అని అంతా అనుకుంటున్నారు. కానీ నివురు గప్పిన నిప్పులా అది అలాగే ఉందని ఇప్పుడు మళ్లీ అర్థమైంది. తాజాగా ప్రభాస్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నానా రచ్చ చేసి కొత్త చర్చకు తెర తీస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ (Prabhas Vs Allu Arjun).