Home » photogallery » movies »

FAN DIES IN BIMBISARA PRE RELEASE EVENT NTR ARTS RELEASES EMOTIONAL NOTE SR

Bimbisara: బింబిసార ఈవెంట్‌లో అభిమాని మృతి.. అండగా ఉంటాం... ఎన్టీఆర్ ఆర్ట్స్ ఏమోషనల్ నోట్..

Bimbisara Pre Release Event : కళ్యాణ్ రామ్(kalyan ram)నటించిన బింబిసార(Bimbisara) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ జరిగిన కొద్దిసేపటికి నందమూరి అభిమాని ఒకరు అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో అనుమానాస్పద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.