Donal Bisht: రంగుల ప్రపంచంలో క్లిక్ అయ్యేందుకు నటీమణులు రెండు మార్గాలు వెతుక్కుంటున్నారు. ఒకటి నటన. రెండోది స్కిన్ షో. టీవీ నటిగా తన మార్క్ వేసుకున్న డోనాల్ బిస్త్... నటనతోపాటూ.. స్కిన్ షోతోనూ కుర్రకారుకు దగ్గరైంది. (image credit - instagram - donalbisht)