Singer Sunitha: పెళ్లైన త‌రువాత తొలిసారి భ‌ర్త‌తో ఫొటో షేర్ చేసిన సింగ‌ర్ సునీత‌

Singer Sunitha: ఇటీవ‌లే రామ్ వీర‌ప‌నేనిని రెండో వివాహం చేసుకొని మ‌ళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించారు ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌కురాలు సునీత‌. ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సునీత‌.. పెళ్లైన త‌రువాత తొలిసారి భ‌ర్త‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. అందులో రామ్‌ని హ‌త్తుకొని ఉన్నారు సునీత‌. ఈ ఫొటో ఆమె అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది.