Home » photogallery » movies »

FAMOUS TELUGU TELEVISION SERIAL KARTHIKA DEEPAM COME TO AN END HERE ARE THE FULL DETAILS AV

ముగిసిన కార్తీక దీపం సీరియల్...వంటలక్క ఫ్యాన్స్ ఆందోళన..

కార్తీక్, దీప దాంపత్య జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా తీసిన ఈ సీరియల్ తెలుగులో దాదాపు మూడేళ్లుగా నడుస్తోంది. విశేషమైన ప్రేక్షాకాదరణ పొందిన కార్తీక దీపం మాతృక మళయాళంలోని కారుముత్తు నుంచి తీసుకొని తెలుగులో రీమేక్ చేశారు.