ఫేమస్ అవ్వడం ఎలా... అనే ప్రశ్నకు అందాలు ఆరబోస్తే చాలు అనే కాన్సెప్టును తెరపైకి తెస్తున్నారు చాలా మంది మోడల్స్. ఈ లిస్టులో బిగ్ బాస్ కంటెస్టెంట్, మోడల్ సోఫియా హయత్ ఎప్పుడూ టాప్ ర్యాంక్‌లోనే ఉంటుంది. బోల్డ్ ఫొటోస్కి ఈ అమ్మడు పెట్టింది పేరు అనుకోవచ్చు. హోలీ పండుగను కూడా అందుకు వాడేసుకుంది. (image credit - instagram - sofiahayat)