హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Lalbaugcha Raja: లాల్ బాగ్చా గణేషున్ని దర్శించుకున్న సెలబ్రిటీలు..

Lalbaugcha Raja: లాల్ బాగ్చా గణేషున్ని దర్శించుకున్న సెలబ్రిటీలు..

మహారాష్ట్రలోని ముంబాయిలోని కొలువైన లాల్ బాగ్చా గణేషుడికి ప్రత్యేక స్థానం ఉంది. మాన్యుల నుంచి సామాన్యుల వరకు అందరు ఆ గణేషున్ని దర్శించుకోని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మండపం వద్ద అమితాబ్,దీపికా సహా సినీ, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు ఈ గణేషున్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Top Stories