FALAKNUMA DAS FAME VISHWAK SEN NEW MOVIE HIT MOVIE STARTS TODAY TA
నాని సమర్పణలో విశ్వక్సేన్ కొత్త చిత్రం ప్రారంభం..
‘ఈనగరానికి ఏమైంది’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్.. రీసెంట్గా ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమాతో యూత్‌లో తనకంటూ స్పెషల్ ఐడెండిటీ ఏర్పరుచుకున్నాడు. తాజాగా విశ్వక్సేన్ హీరోగా నాని నిర్మాణంలో.. కొత్త దర్శకుడు శైలేష్ దర్శకత్వంలో ‘హిట్’ అనే టైటిల్‌తో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు.