Home » photogallery » movies »

FAI PALLAVI LOVE STORY FAME ACTRESS SAI PALLAVI POSES FOR CAMERA IN SAREE HERE IS HER LATEST STILLS TA

Sai Pallavi: చీరకట్టులో మరింత సొగసుగా సాయి పల్లవి.. రౌడీ బేబి నవ్వులకు ఫ్యాన్స్ ఫిదా..

Love Story: Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన బ్యూటీ సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమాతో పాటు వేణు ఉడుగుల విరాట పర్వం సినిమాలతో బిజీగా ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత మరిన్ని కథలు కూడా వింటుంది సాయి పల్లవి.