హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

F3 OTT Streaming Date : వెంకటేష్, వరుణ్ తేజ్‌‌ల ‘F3’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన..

F3 OTT Streaming Date : వెంకటేష్, వరుణ్ తేజ్‌‌ల ‘F3’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. అఫీషియల్ ప్రకటన..

F3 OTT Streaming Date : ప్రస్తుతం తెలుగు సహా వివిధ భాషలకు చెందిన ప్రేక్షకులు.. ఓ సినిమా థియేటర్స్‌లో ఎపుడు విడుదలవుతుందా అని ఎదురు చూసేవారు. ఆ తర్వాత శాటిలైట్ ఛానెల్‌లో ఆ సినిమా ఎపుడు వస్తుందా అని వెయిట్ చేసేవారు. మారుతున్న కాలాన్ని బట్టి.. ఇపుడు ఓటీటీ వేదికగా ఓ సినిమా ఎపుడు విడుదల అవుతుందా అని కామన్ ఆడియన్స్ వెయిట్ చేసే స్థాయికి వచ్చింది. తాజాగా వెంకటేష్, వరుణ్ తేజ్‌‌ల ‘F3’ సినిమా విడుదలైన 50 రోజులు కావొస్తోన్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో విడుదల కాలేదు. తాజాగా ఈ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేస్తూ అఫీషియల్ ప్రకటన చేసారు.

Top Stories