Home » photogallery » movies »

F3 TS AP 2ND DAY SHARE MOVIES VENKATESH VARUN TEJ FUN AND FRUSTRATION MOVIE GOT WHICH PLACE 2ND DAY AP TS SHARE MOVIES TA

F3 - TS - AP 2nd Day Share Movies : రెండో రోజు ఏపీ, తెలంగాణలో ఎఫ్ 3 మూవీ మరో రికార్డు.. మొత్తంగా ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..

F3 - TS - AP 2nd Day Share Movies : F3 మూవీ ఈ నెల 27న విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు దాదాపు రూ. 13 కోట్ల షేర్ (రూ. 23 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి సంచలనం రేపింది. ఈ సినిమా రెండో రోజు కూాడా తెలంగాణ, ఏపీలో మంచి వసూళ్లనే రాబట్టింది.