హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

F3 Movie OTT : ఒకేసారి రెండు ఓటీటీల్లో ఎఫ్3 స్ట్రీమింగ్.. కారణం ఇదే..

F3 Movie OTT : ఒకేసారి రెండు ఓటీటీల్లో ఎఫ్3 స్ట్రీమింగ్.. కారణం ఇదే..

F3 OTT Streaming : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌‌ల లేటెస్ట్ మూవీ ‘F3’ విడుదలైన 50 రోజులు కావొస్తోన్న నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా ఒకేసారి రెండు ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు వస్తోంది.

Top Stories