Home » photogallery » movies »

F3 MOVIE VENKATESH VARUN TEJ ANIL RAVIPUDIS F3 MOVIE BUSINESS HOW MUCH COLLECT TO BREK EVEN HERE ARE THE DETAILS TA

F3 : వెంకటేష్, వరుణ్ తేజ్‌ల F3 మూవీ టోటల్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్‌కు ఎంత దూరంలో ఉందంటే..

F3 Movie 1st Week Box Office Collections | దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ తేజ్  హీరోలుగా నటించిన ఎఫ్ 3. మొత్తంగా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్‌కు ఇంకా ఎంత రాబట్టాలి అంటే..