F3 Heros: ఎఫ్ 3లో మూడో హీరో కన్ ఫాం... నందమూరి ఫ్యాన్స్‌కు పండగే

అనిల్ రావిపూడి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో ఎఫ్ 3 సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేయడానికి ముందుకొచ్చాడని సమాచారం. చివరి 10 నిమిషాల్లో ఫుల్ ఫన్ క్రియేట్ చేయడంతో పాటు ఇద్దరు హీరోలను ఇరుకున పెట్టే క్యారెక్టర్ చేస్తున్నట్టు తెలిసింది.