Home » photogallery » movies »

F3 MOVIE ACTRESS TAMANNAAH LOOKS STUNNING IN HER LATEST BLACK TOP OUTFIT GOES VIRAL SR

Tamannaah Bhatia : నల్లని దుస్తుల్లో తెల్లని పాల మీగడలా మెరిసిపోతున్న తమన్నా.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Tamannaah Bhatia : తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండ‌గానే త‌మ‌న్నా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్ల‌లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది త‌మ‌న్నా. తెలుగుతో పాటు త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు త‌మ‌న్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. ఇక అది అలా ఉంటే ఈ భామ తాజాగా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.