సినిమా హిట్టా ఫట్టా అనే సంగతి పక్కన బెడితే ఏ సినిమాకు ఏ హీరో ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు? ఎవరెవరి డిమాండ్ ఎలా ఉంది? అనేది మాత్రం ఎప్పటికీ సగటు ప్రేక్షకుడికి ఇంట్రెస్టింగ్ పాయింటే. ఈ నేపథ్యంలోనే రేపు (మే 27) విడుదల కాబోతున్న నవ్వుల రైడ్ F3 సినిమాలో ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారనే దానిపై ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.